Breaking News

రజనీకాంత్‌ కొత్త సినిమా ప్రకటన.. యంగ్‌ దర్శకుడికి ఛాన్స్‌

Published on Sat, 01/03/2026 - 11:43

తమిళ నటుడు రజనీకాంత్‌ కొత్త సినిమాను ప్రకటించారు. తలైవర్‌ 173 పేరుతో ప్రాజెక్ట్ను ప్రముఖ హీరో కమల్ హాసన్ తన రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. మేరకు అధికారికంగా తెలిపారు. రీసెంట్గా కూలీ సినిమాతో వచ్చిన రజనీ.. త్వరలో జైలర్‌-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఆ తర్వాత రజనీ నుంచి వచ్చే సినిమా ఇదే కావడం విశేషం.

రజనీకాంత్‌ 173 సినిమాను తెరకెక్కించే ఛాన్స్యంగ్దర్శకుడు శిబి చక్రవర్తికి దక్కింది. అయితే, ఈ సినిమాకు సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్నట్లు గతంలో ప్రకటన వెలువడింది. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆయన తప్పుకోవడంతో శిబి చక్రవర్తికి అవకాశం వరించింది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన డాన్ సినిమా  సెన్సేషనల్హిట్అందుకుంది. అయితే, ఇప్పుడు రజనీకాంత్కోసం అదిరిపోయే కథతో ప్లాన్చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీతో కూడిన ఓ కమర్షియల్‌ యాక్షన్సినిమాను రూపొందింస్తున్నట్లు టాక్‌. మూవీకి సంగీతం అనిరుధ్అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటన చేశారు.

Videos

NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు

TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Tirumala: చిరంజీవి సతీమణి సురేఖకు అవమానం...పవన్ రియాక్షన్!

Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం

Konasema: బయటపడుతున్న సంచలన విషయాలు..

ఏపీ-తెలంగాణ జల వివాదంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..

తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే.. ఒక్క మాటతో బాబు చాప్టర్ క్లోజ్

అంతర్వేది రథం దగ్ధం ఆధారాలు చెరిపేసే కుట్ర

ONGC Gas Leak: మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఫైర్ ఫైటర్స్

Photos

+5

జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)

+5

ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్‌, హర్మన్‌

+5

Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)

+5

కోనసీమ గుండెల్లో బ్లో అవుట్‌ మంటలు (ఫోటోలు)

+5

సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)

+5

'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)

+5

దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్‌.. వైరల్‌ ఫోటోలు ఇవే

+5

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ HD స్టిల్స్‌

+5

బ్లూ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)