Breaking News

Thalaivar 169: జైలర్‌గా రజనీకాంత్‌!

Published on Tue, 06/14/2022 - 11:23

తమిళ సినిమా: తలైవా రజనికాంత్‌ 169వ చిత్రానికి రెడీ అవుతున్నారు. అన్నాత్తే తరువాత ఈయన నటించనున్న తాజా చిత్రం జైలర్‌. రజనీకాంత్‌ చిత్రాలు అంటేనే భారీ తారాగణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటాయని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజా చిత్రానికి మరింత భారీ విలువలు సంతరించుకోనున్నాయి. బీస్ట్‌ చిత్రం ఫేమ్‌ నెల్సన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఇకపోతే అందాల భామ ఐశ్వర్యరాయ్‌ ఎందిరన్‌ తరువాత ఈ చిత్రంలో మరోసారి రజనీకాంత్‌తో జోడీ కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. నటి ప్రియాంక మోహన్‌ మరో నాయకిగా, రమ్యకృష్ణ, దర్శకుడు కేఎస్‌ రవికుమార్, కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్, హీరో శివకార్తికేయన్‌ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీనికి అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు. కాగా సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జైలులోని ఖైదీలు నేపథ్యంలో రూపొందబోతున్నట్లు సమాచారం. జూలైలో షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే జూలై నాటికి రజనీకాంత్‌ నటుడిగా 47ఏళ్ల మైలు రాయిని చేరుకోనున్నా రు. దీంతో తాజా చిత్రానికి సంబంధించి ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)