Breaking News

చిన్న చిత్రాలు పెద్ద సౌండ్‌ చేస్తున్నాయి: రాజ్‌ కందుకూరి

Published on Wed, 02/05/2025 - 06:39

గాయత్రీ గుప్తా, గణేశ్‌ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘భవానీ వార్డ్‌ 1997’. జీడీ నరసింహా దర్శకత్వంలో జీడీఆర్‌ మోషన్‌ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత రాజ్‌ కందుకూరి(Raj Kandukuri ) మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు కంటెంట్‌ ఉన్న సినిమాలే ఆడుతున్నాయి. చిన్న చిత్రాలే పెద్ద సౌండ్‌ చేస్తున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్‌ ఉందని నమ్ముతున్నాను. ఈ మూవీ పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

‘‘హారర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు జీడీ నరసింహా. ‘‘ఈ మూవీలో ప్రతి సీన్‌కి ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపారు పూజా కేంద్రే. ‘ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు జీడీ నరసింహకు థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని సాయి సతీష్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ నిస్సీ జస్టిన్, కెమేరామేన్‌ అరవింద్, గణేశ్‌ రెడ్డి, పర్వతనేని రాంబాబు, సాయి సతీష్‌ మాట్లాడారు.  

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)