Breaking News

సడెన్‌గా సింగర్‌ 'రాహుల్‌ సిప్లిగంజ్‌' నిశ్చితార్థం

Published on Mon, 08/18/2025 - 11:23

సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఘనంగా ఆయన ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. రాహుల్‌కు కాబోయే సతీమణి పేరు హరిణి రెడ్డి అని తెలుస్తుంది. కానీ, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆగష్టు 17న తన స్నేహితులతో​ పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో వారి నిశ్చితార్థం జరిగింది. అయితే, అధికారికంగా  వారు ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదు. కానీ, షోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్‌ ఆస్కార్‌ అవార్డ్‌ తెచ్చిపెట్టింది. దీంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయింది. ఈ క్రమంలో 2023లో  టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి.. రాహుల్‌కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. కాంగ్రెస్‌ అధికారకంలోకి వస్తే కోటి రూపాయల బహుమతిస్తానని ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోటి రూపాయల చెక్‌ అందజేశారు. తెలంగాణ నేపథ్యంతో పాటు పలు ర్యాప్‌ సాంగ్స్‌ పాడి ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)