'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్

Published on Fri, 04/18/2025 - 14:09

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. మూవీ చూస్తున్నప్పుడు ఏది నిజమో ఏది గ్రాఫిక్సో తెలియనంతంగా టెక్నాలజీ వచ్చేసింది. తాజాగా రిలీజైన పుష్ప 2 వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) 

ఎందుకంటే పుష్ప 2 సినిమాలో ప్రారంభంలో వచ్చే జపాన్ ఫైట్, మాల్దీవుల సీన్, పుష్ప డెన్, రామేశ్వరం పడవల ఛేజింగ్, చందన దుంగల లారీలని షెకావత్ పట్టుకోవడం ఇలా చాలా సీన్లు సహజంగానే అనిపించాయి. కానీ అవన్నీ గ్రాఫిక్స్ లో తయారు చేసినవని తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో తెలిసింది.

పుష్ప 2 నిర్మాతల్లో ఒకటైన సుకుమార్ రైటింగ్స్ సంస్థ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో ఒకటి రిలీజ్  చేసింది. 6 నిమిషాల నిడివి ఉన్న దీన్ని చూస్తే మీరు కచ్చితంగా సినిమాని సగానికి సగం వీఎఫ్ఎక్స్ సాయంతోనే తీసేశారు కదారా అనిపిస్తుంది. ఎందుకంటే జపాన్ ఫైట్, రామేశ్వరం పడవల ఛేజింగ్.. ఇలా మెయిన్ సీన్స్ అన్ని గ్రాఫిక్స్ లోనే తీసి ప్రేక్షకుల్ని మాయ చేయడం విశేషం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)