Breaking News

వినాయక నిమజ్జనంలో దిల్‌ రాజు సతీమణి మాస్‌ డ్యాన్స్‌..వీడియో వైరల్‌

Published on Sun, 09/20/2026 - 12:55

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు సందడిగా మారాయి. డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, నృత్యాలతో యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా నిమజ్జన వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దిల్ రాజు కూడా  తన కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో ఆయన సతీమణి తేజస్వినితో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీన్‌మార్‌ పాటకు దిల్‌ రాజు తన సతీమణితో కలిసి స్టెప్పులు వేస్తూ కనిపించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆయన ఉత్సాహంగా నృత్యం చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)