Breaking News

ఆగస్ట్‌ 4న ‘ప్రియమైన ప్రియ’

Published on Tue, 08/01/2023 - 17:03

అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘ప్రియమైన ప్రియ’. గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై  ఏజే సుజిత్‌, ఏ బాబు నిర్మాస్తున్న ఈ చిత్రానికి ఏజే సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్‌  4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తమిళ్ లో ప్రియముడన్ ప్రియ , తెలుగులో ప్రియమైన ప్రియ గా రూపోందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.

దర్శకుడు  ఏజే సుజిత్  మాట్లాడుతూ .. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపోందించిన "ప్రియమైన ప్రియ "చిత్రాన్ని ఆగష్ట్ 4 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము.. మంచి స్క్రీన్ ప్లే , హీరో హీరోయిన్స్ పర్పామెన్స్  , శ్రీకాంత్ దేవా సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని , మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు.సినిమా నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపోందించిన ఈ మూవీ ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఙప్తి చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)