Breaking News

కుర్ర హీరోయిన్‌కు తెల్లజుట్టు, ఫోటోలు వైరల్‌

Published on Thu, 06/29/2023 - 14:44

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. ఈమె కన్ను కొట్టే స్టైల్‌కు దేశమే ఫిదా అయింది. కరోనా సమయంలో ఈ కన్ను కొట్టే సీన్‌ ఎంతగానో వైరల్‌ అయింది. ఒరు ఆదార్‌ లవ్‌ సినిమాలో ఉన్న ఈ ఒక్క సీన్‌తో ఆమె ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా ఈ కేరళ కుట్టి తెలుగులో ఇష్క్‌, చెక్‌ సినిమాలు చేసింది. తెలుగులోనే కాదు మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయింది.

ప్రస్తుతం హిందీలోనే నాలుగు చిత్రాలు చేస్తున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ సోషల్‌ మీడియాలో రకరకాల ఫోటోషూట్లతో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పింక్‌ చుడీదార్‌లో ట్రెడిషనల్‌గా రెడీ అయిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో ప్రియా నెత్తిన ఉన్న తెల్లజుట్టును నెటిజన్లు ఇట్టే పసిగట్టారు. అప్పుడే నీకు తెల్లజుట్టు వచ్చిందా? అని షాకవుతున్నారు. ఆమె అభిమానులు మాత్రం జుట్టు తెల్లబడటం సాధారణమేగా.. తను వాటిని దాచకుండా సహజంగా కనిపించేందుకు ప్రయత్నించింది, ఇందులో తప్పేముంది అని వెనకేసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి:ఈ శుక్రవారం ఓటీటీల్లో 20 సినిమాలు

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)