Breaking News

ప్రశాంత్‌ వర్మ సినిమా.. 'మహాకాళి'గా భూమి శెట్టి

Published on Thu, 10/30/2025 - 11:08

టాలీవుడ్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (పీవీసీయూ)లో భాగంగా వస్తున్న మహాకాళి పోస్టర్‌ను విడుదల చేశారు. మహాకాళి పాత్రలో కనిపించనున్న కన్నడ నటి ‘భూమి శెట్టి’ ఫస్ట్‌ లుక్‌ను తన సోషల్‌మీడియా ద్వారా షేర్‌ చేశారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్‌’ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ‘మహాకాళి’  ఫీమేల్‌ సూపర్‌ హీరో సినిమాగా రానుంది.  ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తున్నారు.

పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వస్తున్న మహాకాళి.. బెంగాల్‌ ప్రాంతంలో జరిగే కథగా ఉంటుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ మూవీకి స్మరణ్‌ సాయి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా నటించబోతున్నాడు. కన్నడకు చెందిన భూమి శెట్టికి తెలుగులో ఇది రెండో సినిమా.. కింగ్డమ్‌లో సత్యదేవ్‌ సతీమణి  గౌరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియాలో పాపులర్‌ అయిన ఆమెకు ఈ మూవీ ఛాన్స్‌ రావడానికి ప్రధాన కారణం ఆమె స్కిన్‌ టోన్‌ అని తెలుపుతున్నారు. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ‘మహాకాళి’ కోసం తీసుకున్నారట.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)