Breaking News

దీపావళికి డ్యూడ్‌

Published on Sun, 09/21/2025 - 04:29

‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్‌ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్‌’. కీర్తీశ్వరన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శరత్‌ కుమార్‌ కీలక  పాత్ర  పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా దీ పావళి సందర్భంగా అక్టోబరు 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

సాయి అభ్యంకర్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘సెకండ్‌ గేర్‌ బాగుండు  పో..’  పాటని శనివారం రిలీజ్‌ చేశారు మేకర్స్‌. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ  పాటని సంజిత్, సాయి అభ్యంకర్‌  పాడారు. ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్‌’. ‘సెకండ్‌ గేర్‌ బాగుండు  పో..’  పాట మనసుని హత్తుకునే మెలోడీగా ఉంటుంది.

వినగానే కనెక్ట్‌ అయ్యే ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దీ పావళికి అద్భుతమైన మ్యూజిక్‌తో కూడిన కలర్‌ఫుల్‌ సినిమాని అందించడానికి మా ‘డ్యూడ్‌’ సిద్ధంగా ఉంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్‌ సెల్వం ఇతర  పాత్రలు  పోషించిన ఈ సినిమాకి సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: అనిల్‌ యెర్నేని, కెమెరా: నికేత్‌ బొమ్మి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)