Breaking News

సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రభుదేవా కొత్త సినిమా!

Published on Wed, 11/08/2023 - 12:31

ఇంతకు ముందు ప్రభుదేవా కథానాయకుడిగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన చార్లీ చాప్లిన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రం తెలుగు, ములయాళం, కన్నడం, హిందీ భాషల్లో రీమేక్‌ అయ్యి హిట్‌ అయ్యింది. కాగా ఇదే కాంబినేషన్‌లో నూతన చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రభుదేవా సరసన మడోనా సెబాస్టియన్‌ నటించగా, యాషిక ఆనంద్‌, అభిరామి, యోగిబాబు, రెడిన్‌ కింగ్స్‌ లీ, వైజీ.మహేంద్రన్‌, ఆడుగళం నరేన్‌, జాన్‌ విజయ్‌, మధుసూదన్‌ రావ్‌, రోబో శంకర్‌, సాయి దీనా, ఎంఎస్‌ భాస్కర్‌, డాక్టర్‌ శివ, కల్లూరి వినోద్‌, కోదండం, ఆదిత్యా కదీర్‌, ఆదవన్‌, తెలుగు నటుడు రఘుబాబు, పూజిత పొన్నాడ, మరియా, అభి భార్గవన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ట్రాన్సిండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఎం.రాజేంద్ర రాజన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నాగేశ్‌ తిరిగి అరంగం చిత్రంతో పాటు ఒక మరాఠీ చిత్రాన్ని నిర్మించారు.

కాగా తాజా చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ తెన్కాశీ, కొడైక్కానల్‌ పరిసర ప్రాంతాల్లోని సుందరమైన ప్రదేశాల్లో షూటింగ్‌ను నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ఇండియన్‌ స్క్రీన్‌ పై ఇప్పటి వరకు చూడనటువంటి సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. చిత్రంలో స్క్రీన్‌ ప్లే, సంగీతం హైలైట్‌ గా ఉంటాయన్నారు. త్వరలోనే టైటిల్‌ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామన్నారు. దీనికి గణేష్‌ చంద్ర ఛాయాగ్రహణం, అశ్విన్‌ వినాయక మూర్తి సంగీతాన్ని అందించారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)