Breaking News

ఆదిపురుష్‌లో భాగం కావడం అదృష్టం: ప్రభాస్‌

Published on Thu, 04/20/2023 - 08:47

‘‘న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఆదిపురుష్‌’ చిత్రం వరల్డ్‌ ప్రీమియర్‌ను ప్రదర్శించనుండటం గర్వంగా ఉంది. మన దేశ నైతికతకు అద్దం పట్టే ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టం’’ అన్నారు ప్రభాస్‌. ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా జూన్‌ 7 నుంచి 18 వరకు జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో భాగంగా జూన్‌ 13న ‘ఆదిపురుష్‌’ చిత్రం వరల్డ్‌ ప్రీమియర్‌ని (త్రీడీ) ప్రదర్శించనున్నారు.

(చదవండి: అదిరిపోయేలా ‘గేమ్‌ చేంజర్‌’ క్లైమాక్స్‌.. 1000 మంది ఫైటర్స్‌తో యాక్షన్‌ సీక్వెన్స్‌)

ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ– ‘‘మన భారతీయ చిత్రాలను ఇతర దేశాల్లో చూడటం, ముఖ్యంగా ‘ఆదిపురుష్‌’ ప్రపంచ స్థాయికి చేరుకోవడం ఒక నటుడిగానే కాకుండా భారతీయుడిగా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఆదిపురుష్‌’ సినిమా కాదు.. భారతదేశ స్ఫూర్తితో ప్రతిధ్వనించే కథ. మన సంస్కృతిలో బాగా పాతుకుపోయిన కథను ప్రపంచ వేదికపై ప్రదర్శించబోతుండటం హ్యాపీ’’ అన్నారు ఓం రౌత్‌. ‘‘భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మనందరికీ నిజంగా గర్వకారణం’’ అన్నారు నిర్మాత భూషణ్‌ కుమార్‌. కృతీ సనన్‌ , సైఫ్‌ అలీఖాన్‌ , సన్నీ సింగ్‌ నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు: భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, ఓం రౌత్, ప్రసాద సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్‌ ప్రమోద్, వంశీ. 

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)