బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం
Breaking News
తెలంగాణ అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల గోల!
KKR: బీసీసీఐ సంచలన ప్రకటన
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
అలా నిన్ను చేరి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
Published on Mon, 05/29/2023 - 04:02
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నూతన దర్శకుడు మారేష్ శివన్ తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. త్వరలోనే మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: ఐ ఆండ్రూ.
#
Tags : 1