amp pages | Sakshi

తన వ్యాఖ్యలపై స్పందించిన పూజా హెగ్డే

Published on Sun, 11/08/2020 - 19:23

ఒక్క‌సారి సెల‌బ్రిటీలు అయ్యారంటే ఆచితూచి మాట్లాడాల్సిందే. కొన్నిసార్లు స‌ర‌దాగా అన్నా, పొర‌పాటున ఏవైనా పొరపాటుగా మాట్లాడినా సోష‌ల్ మీడియాకు అడ్డంగా దొరికిపోతారు. అప్ప‌టివ‌ర‌కు ఆరాధించిన అభిమానులే విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తారు. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా స్టార్‌డ‌మ్ సంపాదించుకున్న పూజా హెగ్డే విష‌యంలో అదే జ‌రిగింది. ఆమె తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ ఇండ‌స్ట్రీ గురించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక్క‌డి వాళ్ల‌కు న‌డుమంటే వ్యామోహం అని, హీరోయిన్ల‌ను మిడ్ డ్ర‌స్‌ల‌లో చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్పుకొచ్చారు. అంతే.. ఈ ఒక్క క్లిప్పింగ్ సోష‌ల్ మీడియాకు దొరికింది. ఆమెను వేటాడ‌టం మొద‌లు పెట్టింది. మీకు అన్నం పెట్టిన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను కించ‌ప‌ర్చ‌డానికి సిగ్గనిపించ‌ట్లేదా? అంటూ నెటిజ‌న్లు నోటికొచ్చిన మాట‌లు అన్నారు. టాలీవుడ్‌ను వ‌దిలి వెళ్లిపొమ్మ‌న్నారు.

అక్ష‌రాన్ని మార్చ‌గ‌ల‌రు, అభిమానాన్ని కాదు
వీట‌న్నింటిపై పూజా హెగ్డే స్పందించారు. తాను ఇంట‌ర్వ్యూలో అన్న మాట‌ల‌ను వేరే సంద‌ర్భానికి అన్వ‌యిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అక్ష‌రాన్ని మార్చ‌గ‌ల‌రేమో కానీ అభిమానాన్ని కాద‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కు తెలుగు చల‌న‌చిత్ర పరిశ్ర‌మ ఎప్ప‌టికీ ప్రాణ స‌మానమ‌ని స్ప‌ష్టం చేశారు. ఇది త‌న చిత్రాల‌ను అభిమానించే వారికీ, త‌న అభిమానుల‌కు తెలిసినా.. ఎటువంటి అపార్థాల‌కు తావివ్వ‌కూడ‌ద‌నే మ‌ళ్లీ చెబుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కు ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టిన తెలుగు ఇండ‌స్ట్రీకి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను అని ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. త‌న ఇంట‌ర్వ్యూను మొత్తం చూస్తే మీకే అన్నీ అర్థ‌మ‌వుతుంద‌ని స‌ల‌హా ఇచ్చారు. (చ‌ద‌వండి: దీపావళి కానుకగా వన్‌గ్రామ్‌ గోల్డ్, బట్టలు ఇచ్చిన హీరో)

కాళ్లు చూస్తే బాగుండు అనుకుంటా
కాగా పూజా త‌న ఇంట‌ర్వ్యూలో తెలుగు ప్రేక్ష‌కులు సినిమా వాళ్ల‌ను ఆరాధిస్తార‌ని, సార్ల‌ను దేవుళ్లుగా పూజిస్తార‌ని నాలుగు మంచి మాట‌లు కూడా చెప్పారు. అలాగే ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరో తన కాళ్లను చూడటం గురించిన చర్చలో భాగంగా వచ్చిన ప్రశ్నకు ఆమె ‘దక్షిణాదివాళ్లకు నడుము భాగం అంటే పిచ్చి’ అనే అర్థం వచ్చేట్లు సమాధానం ఇచ్చారు. ‘నాకైతే ఎవరైనా నా కాళ్లు చూస్తే బావుణ్ణు అనుకుంటాను కానీ నడుము కాదు’ అనే ఉద్దేశంలో పూజ మాట్లాడారు. (చ‌ద‌వండి: సౌత్ ఇండ‌స్ట్రీపై పూజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)