Breaking News

‘రాధే శ్యామ్‌’ లో ప్రేరణగా పూజా.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

Published on Tue, 10/13/2020 - 15:28

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రంరాధే శ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకుడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే పుట్టిన రోజు(అక్టోబర్‌ 13) సందర్భంగా రాధేశ్యామ్ నుంచి ఆమె లుక్ రివీల్ చేసింది చిత్రబృందం. యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తుంది. వెస్ట్రన్‌ ట్రెడిషనల్‌ వేర్‌ ధరించిన పూజ తలకు స్కార్ఫ్‌ కూడా కట్టుకుండి. ఒక విదేశి రెస్టారెంట్‌లో ప్రభాస్‌ ఎదురుగా కూర్చున్న పూజా నవ్వులు చిందిస్తూ అందంగా కనిపిస్తోంది. పోస్టర్ మొత్తం ఆకుపచ్చదనం హైలైట్ గా చేయడం చాలా బాగుంది.
(చదవండి : అక్షయ్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలి: కేఆర్‌కే)

పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌. ఇక ప్రభాస్‌ 41 వ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 23న ‘రాధే శ్యామ్‌’ టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చింది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది బృందంతో చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)