Breaking News

పోలీసుల చేతిలో దర్శన్‌ ఇంటి సీసీ కెమెరాల దృశ్యాలు..

Published on Sat, 08/03/2024 - 14:30

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ అండ్‌ గ్యాంగ్‌కు ఉచ్చు మరింత బిగుస్తోంది. జూన్‌ 8, 9, 10 తేదీల్లో దర్శన్‌ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలు డీవీఆర్‌లో డిలీట్‌ చేయడం జరిగింది. సదరు డీవీఆర్‌లను తీసికెళ్లిన పోలీసులు వాటిని రిట్రీవ్‌ చేయించారు. 

దృశ్యాల్లో నిందితులు దర్శన్‌ ఇంటికి వచ్చి వెళ్లిన సంగతి వెలుగు చూసింది. అంతేకాకుండా శవాన్ని తరలించే క్రమంలో లభించిన సాక్ష్యాధారాల్లో దర్శన్‌ ఫింగర్‌ ప్రింట్‌లు లభించాయి. ఇక పవిత్రగౌడకు వ్యతిరేకంగా కూడా బలమైన సాక్ష్యాధారాలు లభించాయి. రేణుకాస్వామి పవిత్రగౌడకు పంపించిన అన్ని మెసేజ్‌లను పోలీసులు పవిత్ర మొబైల్‌ నుండి రిట్రీవ్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)