Breaking News

పుష్ప2 'పీలింగ్స్‌' సాంగ్‌ వీడియో విడుదల

Published on Mon, 12/16/2024 - 12:33

అల్లు అర్జున్‌-  సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'పుష్ప2'. ఈ చిత్రం సాంగ్స్‌, ట్రైలర్‌, కలెక్షన్స్‌ ఇలా అన్నింటిలోనూ పలు రికార్డ్స్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పీలింగ్స్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. సోషల్‌మీడియాలో ఈ పాట సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్‌ కూడా ఇన్‌స్టాలో వైరల్‌ అవుతున్నాయి.

పుష్ప2 విజయంలో పాటలు కూడా ప్రధాన బలమని చెప్పవచ్చు. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన సంగీతానికి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. పుష్ప2లో భారీ క్రేజ్‌ను  అందుకున్న పీలింగ్స్‌ సాంగ్‌ వీడియో అన్ని భాషలలో రిలీజ్‌ కావడంతో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది.

విడుదలైన రోజు నుంచే 'పీలింగ్స్‌' సాంగ్‌ దూసుకుపోతోంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా  తెలుగులో (శంకర్‌ బాబు, లక్ష్మీ దాసా), హిందీలో (జావేద్ అలీ, మధుబంతీ) , తమిళంలో (సెంథిల్‌ గణేశ్‌, రాజలక్ష్మి) మలయాళంలో (ప్రణవమ్‌ శశి, సితార కృష్ణకుమార్‌) కన్నడలో (సంతోశ్‌ వెంకీ, అమల) ఆలపించారు.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)