Breaking News

కన్నబిడ్డను కాటికి పంపించాలనుకున్నా: పాకిస్తాన్‌ నటి

Published on Wed, 07/03/2024 - 10:29

కడుపులో బిడ్డను మోసే మహిళ.. తల్లినయ్యే క్షణాల కోసం ఎంతో ఎదురుచూస్తుంది. డెలివరీ అవగానే బిడ్డను ఎత్తుకుని మురిసిపోతుంది. అయితే కొందరు ఈ సమయంలో పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ (ప్రసూతి వైరాగ్యం) బారిన పడుతున్నారు. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారు. అందులో తానూ ఒకరిని అంటోంది పాకిస్తాన్‌ నటి సర్వత్‌ గిలానీ.

ఆపరేషన్‌ అయిన నాలుగు రోజులక..
సర్వత్‌ గిలానీ మాట్లాడుతూ.. 'డెలివరీ సమయంలో నాకు పెద్ద సర్జరీ చేశారు. నాలుగు రోజుల తర్వాతే నా బిడ్డను ఎత్తుకున్నాను. ప్రసూతి అనంతరం ఒత్తిడికి లోనయ్యాను. పాలివ్వడానికి నేను, తాగడానికి తాను కష్టపడుతోంది. ఈ బాధను భరించేబదులు తను పోయినా బాగుండేదనుకున్నాను. చిన్నారిని పైకి పంపించాలన్న ఆలోచనలు వస్తున్నాయని ఏడుస్తూ నా భర్త ఫహద్‌కు చెప్పాను.

పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌..
అది విన్న అతడు ఇది ప్రసవానంతరం వచ్చే ఒత్తిడి మాత్రమే! ఈ పరిస్థితిలో ఏదైనా జరగొచ్చు. ముందు పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ అంటే ఏంటో తెలుసుకో.. అప్పుడు నీకంటూ ఓ అవగాహన వస్తుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుందని ఓదార్చాడు' అని చెప్పుకొచ్చింది. కాగా సర్వత్‌ గిలానీ.. జవానీ ఫిర్‌ నహీ 1, 2 చిత్రాల్లో నటించింది. జాయ్‌లాండ్‌ సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌లోనూ మెరిసింది.

 

 

చదవండి: హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్‌.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్‌!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు