Breaking News

'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు

Published on Thu, 11/07/2024 - 07:32

మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో అందరి దృ‍ష్టి ఓటీటీలపై పడింది. ఇందుకు తగ్గట్లే దేవర, వేట్టయన్ సినిమాలతో పాటు సమంత 'సిటాడెల్' సిరీస్ ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. మరోవైపు సుహాస్ 'జనక అయితే గనక' లాంటి కామెడీ ఎంటర్‌టైనర్ వచ్చేది కూడా ఈ వీకెండ్‌లోనే. ఇంతకీ ఈ శుక్రవారం ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లోకి రాబోతున్నాయంటే?

(ఇదీ చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్‌ బాబు ఫ్యాన్స్ డిమాండ్!)

ఈ వీకెండ్ రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 8వ తేదీ)

అమెజాన్ ప్రైమ్

  • వేట్టయన్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • ఎవ్రీ మినిట్ కౌంట్స్ - స్పానిష్ సిరీస్

  • సిటాడెల్: హన్నీ బన్నీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

హాట్‌స్టార్

  • ఏఆర్ఎమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • ద ఫైరీ ప్రియస్ట్ సీజన్ 2 - కొరియన్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్

  • దేవర - తెలుగు సినిమా

  • బ్యాక్ అండర్ సీజ్ - స్పానిష్ సిరీస్

  • ఇన్వెస్టిగేషన్ ఏలియన్ - ఇంగ్లీష్ సిరీస్

  • మిస్టర్ ప్లాంక్టన్ - కొరియన్ సిరీస్

  • ద బకింగ్‪‌హమ్ మర్డర్స్ - హిందీ మూవీ

  • ద కేజ్ - ఫ్రెంచ్ సిరీస్

  • ఉంజోలో: ద గాన్ గర్ల్ - ఇంగ్లీష్ సినిమా

  • విజయ్ 69 - తెలుగు డబ‍్బింగ్ మూవీ

  • ఆర్కేన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (నవంబర్ 09)

  • ఇట్ ఎండ్స్ విత్ అజ్ - ఇంగ్లీష్ సినిమా (నవంబర్ 09)

  • 10 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ‍్యాన్ - టర్కిష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

  • బార్న్ ఫర్ ద స్పాట్‌లైట్ - మాండరిన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

  • ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లో ఉంది)

ఆహా

  • జనక అయితే గనక - తెలుగు మూవీ

బుక్ మై షో

  • బాటో: రోడ్ టూ డెత్ - నేపాలీ సినిమా

జియో సినిమా

  • క్వబూన్ క జమేలా - హిందీ మూవీ

(ఇదీ చదవండి: నాని ఈసారి 'ది ప్యారడైజ్‌')

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)