ప్రారంభమైన ఆస్కార్‌ ఓటింగ్‌.. 23న నామినేషన్స్‌ ప్రకటన

Published on Sat, 01/13/2024 - 15:22

ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చి 10న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది. కాగా ఓటింగ్‌ ప్రక్రియను శుక్రవారం మొదలుపెట్టినట్లు ఆస్కార్‌ అకాడమీ వెల్లడించింది. జనవరి 12న మొదలైన ఈ ఓటింగ్‌ జనవరి 16 సాయత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఆస్కార్‌ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు.

(చదవండి: రచ్చ లేపిన గుంటూరు కారం.. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?)

వీరందరూ వారికి కేటాయించిన విభాగాల్లోని వారికి ఓటు వేస్తారు. అకాడమీలో సభ్యులుగా ఉన్న యాక్టర్స్‌ యాక్టింగ్‌ విభాగానికి మాత్రమే ఓటు వేస్తారు. అలాగే మిగతా విభాగాల వారు కూడా. 23 విభాగాల్లో ఆస్కార్‌ అవార్డుల విజేతలను ప్రకటిస్తారు. అయితే ‘ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’, ‘డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌’, ‘డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగాలకు చెందిన ఓటింగ్‌కు మాత్రం ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయట. ఈ నెల 23న ఆస్కార్‌ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే పది విభాగాల్లోని షార్ట్‌ లిస్ట్‌ జాబితాను ప్రకటించారు ఆస్కార్‌ నిర్వాహకులు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)