Breaking News

Ooru Peru Bhairavakona: ఉత్కంఠను పెంచుతున్న ట్రైలర్‌

Published on Thu, 01/18/2024 - 13:26

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న  ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో  వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్‌ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 

ల‌వ్ ఫీల్ తో, రొమాంటిక్ యాంగిల్‌తో ట్రైలర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా భైర‌వ‌కోన అనే ఫాంట‌సీ ప్ర‌పంచంలోకి క‌థ మ‌ళ్లుతుంది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన’.. ‘భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం’, ‘లిఖించబడిందే జరుగుతుంది.. రక్త పాతం జరుగనియ్‌’ వంటి ఆసక్తికర డైలాగ్స్‌తో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.

అతీంద్రియ శక్తులు సృష్టించే అవరోధాలు.. వాటిని దాటుకుంటూ వెళ్లి.. తనకు కావాల్సిన దానిని హీరో దక్కించుకోవడమే ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.  దైవశక్తి.. క్షుద్రశక్తి తో పాటు వైపు కర్మ సిద్ధాంతాన్ని బేస్‌ చేసుకొని ఈ కథ అల్లుకున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తుంది.  ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది. 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)