నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్‌ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ
Published on Wed, 03/05/2025 - 10:33
ఆమని(Aamani) లీడ్ రోల్లో వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనికా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నారి’(Naari Movie). సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శశి వంటిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.
‘‘మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించడం, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13–20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే అంశాలతో ‘నారి’ని రూపొందించాం. విలువైన అంశాలతో తీసిన ఈ సినిమా అందరికీ చేరువ కావాలని 7, 8 తేదీల్లో ‘నారి’ని చూసే కపుల్స్ కోసం టికెట్స్‌పై వన్ ఫ్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం. ఆ రెండు రోజుల్లో అన్ని షోస్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు.
#
Tags : 1