Breaking News

వీర వీర ఓంకార

Published on Mon, 07/27/2026 - 00:21

ధనుష్‌ హీరోగా రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓం చాప్టర్‌ 1: రుధిర–ది బ్లడ్‌ ఉడ్‌’. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్‌టేక్‌ స్టూడియోస్, వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 16న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘అరుణాచలేశ్వరుడికి హరోం హర’ అనే డైలాగ్‌తో పాటు, ‘వీర వీర ఓంకార..’ అనే పాట కూడా ఈ టీజర్‌లో ఉంది.

‘‘భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సినిమా ఇది. ‘ఆర్‌ టెక్‌ స్టూడియోస్‌’కు తమిళంలో తొలి సినిమా. ఈ నిర్మాణ సంస్థతో మా జర్నీ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ ప్రతినిధి శ్రేయస్‌. ‘‘ప్రేక్షకులందర్నీ అలరించే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు ఆర్‌ టేక్‌ స్టూడియోస్‌ ప్రతినిధులు శ్రద్ధ, అజ్మత్‌. ‘‘ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రంగా ‘ఓం’ నిలుస్తుంది’’ అని డివో మ్యూజిక్‌ ప్రతినిధి విషు, వార్నర్‌ మ్యూజిక్‌ గ్రూప్‌–ఇండియా ప్రతినిధి జై మెహతా చె΄్పారు. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్‌.
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)