YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల
Breaking News
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఆబ్జెక్షన్ మై లార్డ్.. చిరంజీవి అభినందించడం చాలా హ్యాపీ
Published on Tue, 07/28/2026 - 21:25
జీ5లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న తెలుగు సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ ప్రధాన పాత్రలు చేశారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ జరగ్గా టీమ్ అంతా పాల్గొన్నారు.
సినిమాలో కంటే సిరీస్‌లోనే కష్టం ఎక్కువగా ఉంది. కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ సిరీస్ అవుట్ ఫుట్ చూసి ఫిదా అయ్యాం. ప్రతి క్యారెక్టర్లో మంచి ఎలివేషన్ ఉంటుంది. అందరూ బాగా చేశారు. చిరంజీవి కూడా చూసి చాలా బాగుందని చెప్పారు. థాంక్యూ ఆల్ అన్నారు అని శ్రీకాంత్ చెప్పారు.
#
Tags : 1