Breaking News

తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?

Published on Tue, 09/24/2024 - 21:14

ఎన్టీఆర్ 'దేవర' టీమ్ ముందు జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నారు. ప్రమోషనల్ కంటెంట్ పరంగా పక్కాగా వెళ్తున్నారు. ఇప్పుడు నిడివి విషయంలో పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి కాగా.. ఇప్పుడు మరోసారి పునరాలోచన చేశారు. అలా దాదాపు 7 నిమిషాల సీన్లు ట్రిమ్ చేశారు.

ఇంతకు ముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల నిడివితో సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు ఇందులో ఏడు నిమిషాల కట్ అంటే 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వీటిలో యాడ్స్ అన్ని తీసేస్తే మూవీ నిడివి సరిగ్గా 2 గంటల 42 నిమిషాలు వస్తుంది.

(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)

ఈ మధ్య కాలంలో సినిమాలు రిలీజైన తర్వాత నిడివిపై ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందు అన్నీ పక్కాగా చూసుకుని 'దేవర' టీమ్ రన్ టైమ్ తగ్గించినట్లున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ విలన్. అనిరుధ్ సంగీతమందించాడు. కొరటాల శివ దర్శకుడు. 'ఆర్ఆర్ఆర్' లాంటి సూపర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)