Breaking News

అయినా లోపాలు వెతుకుతారు

Published on Sat, 10/03/2026 - 04:09

‘‘ప్రస్తుత సమాజంలో మహిళలు ఎంత పరిపూర్ణులైనప్పటికీ ప్రజలు ఆమెలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు’’ అంటున్నారు కృతీ శెట్టి. ‘ఉప్పెన’తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ ఆ తర్వాత పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించి, ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక  పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. 

‘‘సమాజంలో, వెండితెరపై పురుషులు తాము చేసే పనులకు పెద్దగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ వాళ్లను ప్రజలు ఇష్టపడుతుంటారు. అయితే ఒక మహిళ ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ కొందరు ఎప్పుడూ ఆమెలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు’’ అని కృతీ శెట్టి చేసిన  పోస్ట్‌ వైరల్‌గా మారింది.

వివాదాలకు దూరంగా ఉండే కృతి ఇప్పుడు ఎందుకు ఇలా  పోస్ట్‌ చేశారు? ఇందుకు కారణం ఏమై ఉంటుంది? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు  పోస్ట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... కృతీ శెట్టి ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’లో కల్యాణ్‌ రామ్‌కి జోడీగా నటిస్తున్నారు. తమిళంలో ‘జీనీ’ చిత్రంలో నటిస్తున్నారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)