పెంపుడు పిల్లి కోసం MBBS విద్యార్థిని ఆత్మహత్య
Breaking News
కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
ఇరాన్ దూకుడు.. యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడి
అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
ఇరాన్‌తో యుద్ధం.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
అల్లాహ్ దీవెనలతో మానవాళికి సకల శుభాలు కలగాలి
విజయనగరం: బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
యుద్ధం వేళ ట్రంప్‌నకు షాకిచ్చిన నాటో దేశాలు
ఇరాన్‌పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
స్నేక్ డ్యాన్స్ కోసం నిహారిక మాస్ ఎంట్రీ
Published on Sat, 03/21/2026 - 08:02
'రాకాస' సినిమా నుంచి తాజాగా స్నేక్ డ్యాన్స్ సాంగ్‌ను విడుదల చేశారు. అయితే పాట చివర్లో నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది. సంగీత్ శోభన్- నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మానస శర్మ తెరకెక్కించగా.. నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. టీజర్‌తోనే మెప్పించిన మేకర్స్ ఇప్పుడు అదిరిపోయే సాంగ్‌ను విడుదల చేసి అలరించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
#
Tags : 1