Breaking News

ఇదేంటో జేమ్స్‌ బాండ్‌

Published on Thu, 10/30/2025 - 01:28

నిహాల్‌ కోధాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చైనా పీస్‌’. కమల్‌ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్‌ వడ్లమాని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషించారు. మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. కార్తీక్‌ రోడ్రిగ్జ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఇదేంటో జేమ్స్‌ బాండ్‌...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. దినేష్‌ కాకర్ల సాహిత్యం అందించిన ఈ పాటని స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్‌ పాడారు. ‘‘యునిక్‌ స్పై డ్రామాగా రూపొందిన మూవీ ‘చైనా పీస్‌’. కొత్త కాన్సెప్ట్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్‌తో విడుదలైన టీజర్‌ మా సినిమాపై అంచనాలు పెంచింది’’ అని యూనిట్‌ పేర్కొంది.
 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)