Breaking News

నగ్న వీడియో షేర్‌ చేసిన నిత్యా శెట్టి.. నెటిజన్స్‌ ఫైర్‌

Published on Sat, 04/22/2023 - 14:24

‘దేవుళ్లు​’, ‘అంజి’ లాంటి సినిమాల్లో బాల నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యాశెట్టి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హీరోయిన్‌గా రాణించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. ‘నువ్వు తోపురా’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా..అంతగా గుర్తింపురాలేదు. ఆ తర్వాత చేసిన ‘ఓ పిట్ట కథ’లో నిత్యా నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

(చదవండి: అవకాశాలు లేక ఏడాదిపాటు ఇంట‍్లోనే కూర్చున్నా: స్టార్ హీరోయిన్)

అయితే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒకటి రెండు వెబ్‌ సిరీస్‌లో నటించినా.. గుర్తింపు లభించట్లేదు. దీంతో సోషల్‌ మీడియా ద్వారా అయినా పాపులర్‌ అవ్వాలని ప్రయత్నిస్తోంది. నిత్యం హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది.  అయితే తాజాగా నిత్యా శెట్టి నగ్న వీడియో షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. బాత్రూంలో ఓపెన్‌గా టవల్‌ విప్పేస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. నువ్వేంటి ఇలా మారిపోయావ్‌? నీకేం పోయేకాలం వచ్చింది? ‘మీ మీద ఉన్న ఇష్టం పోతుంది మేడం’ అంటూ నెటిజన్‌ మండిపడుతున్నారు.

(చదవండి: ‘విరూపాక్ష’కు ఊహించని కలెక్షన్స్‌.. తొలి రోజు ఎంతంటే..)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)