Breaking News

'నీస్నేహం' మూవీలో ఉదయ్‌కిరణ్‌ ఫ్రెండ్‌ ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలుసా?

Published on Sun, 02/26/2023 - 16:23

ఉదయ్‌కిరణ్‌, ఆర్తి అగర్వాల్‌ జంటగా నటించిన సినిమా నీ స్నేహం. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పరుచూరి మురళి దర్శకత్వం వహించిగా, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కీలక పాత్రలో నటించారు. 2002లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తారు విజయం సాధించింది. ముఖ్యంగా ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.

ఈ మూవీలోని పాటలన్నిటినీ సిరివెన్నెల రాయడం విశేషం. స్నేహితులిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత నిజం తెలిసి ఫ్రెండ్‌ కోసం ప్రేమను త్యాగం చేయడం సినిమా కథాంశం. ఈ చిత్రంలో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించగా, అతని ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో బాలీవుడ్‌ నటుడు జతిన్‌ అలరించాడు.

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన జతిన్‌ హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించాడు. తెలుగులో నీ స్నేహం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. 2010లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న జతిన్‌ ప్రస్తుతం  అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)