Breaking News

ఇంతకుమించి కోరుకోవడానికి ఏముంది: నయనతార

Published on Tue, 06/10/2025 - 03:38

తమిళ చిత్ర పరిశ్రమలో బెస్ట్‌ కపుల్‌ అనగానే హీరోయిన్‌ నయనతార– డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్ ల జోడీ గుర్తొస్తుంది. విఘ్నేశ్‌ శివన్  దర్శకత్వం వహించిన ‘నేను రౌడీనే’(2015) చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఆ సమయంలో నయన్‌–విఘ్నేశ్‌ల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో 2022 జూన్  9న పెళ్లి చేసుకున్నారు. వారికి ఉయిర్, ఉలగమ్‌ అనే ట్విన్స్ ఉన్నారు. సోమవారం మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా ఫోటోలను షేర్‌ చేశారు నయనతార.

‘‘ఒకరిపై ఒకరు అంతలా ఎలా ప్రేమ చూపుతారన్నది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయం. కానీ.. నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది. నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది.

స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు’’ అంటూ పోస్ట్‌ చేశారు నయనతార. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. నయనతార తెలుగులో ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ‘మెగా 157’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చేస్తున్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)