DSP ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి
Breaking News
‘బొద్దింక’ దహనంపై ‘ఆప్’ ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు
స్టాక్ మార్కెట్ అప్డేట్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
భారత్‌కు భారీ గుడ్‌న్యూస్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నేడు సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్‌పై విచారణ
ఎయిర్‌పోర్టులో సీఎం నిర్బంధం.. 50 వేల జరిమానా
రావణునితో పాటు ‘బొద్దింక’ దహనం.. దీప్కే కృతజ్ఞతలు!
మునీర్ దౌత్యం వేళ షాకిచ్చిన ఇరాన్.. అమెరికాకు కొత్త టెన్షన్!
చెన్నైలో కలకలం.. ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
వైఎస్సార్సీపీ నేతలు, అభ్యర్థులే టార్గెట్.. పోలీసుల కుట్రలు
పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం
దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు: దసరా వేడుకల్లో మోదీ
తండ్రి... కుమార్తెల అనుబంధం
Published on Sat, 07/25/2026 - 02:43
విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని నిర్మించారు. రామాంజనేయులు జవ్వాజి సహ నిర్మాతగా వ్యవహరించారు. జూలై 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా ‘నాన్న కుట్టి’ నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు.
‘‘తండ్రి, కుమార్తెల అనుబంధం, సెంటిమెంట్‌తో రూపొందిన చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
#
Tags : 1