Breaking News

ప్రాణం పెట్టి చేశా, నా కెరీర్‌ ఎలా ఉంటుందో..: నాని

Published on Sun, 03/19/2023 - 06:04

‘‘దసరా’ కోసం ప్రాణం పెట్టి చేశాను. ఈ సినిమా తర్వాత నా కెరీర్‌ ఏ స్థాయిలో ఉంటుందనేది దేవుడికి వదిలేస్తున్నా. ఫలానా ఇమేజ్‌ని కాపాడుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. నా మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా’’ అని హీరో నాని అన్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదలకానుంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ శ్రీకాంత్‌కు తెలిసిన ప్రపంచమే ‘దసరా’ సినిమా. మాకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. తెలంగాణలోని వీర్లపల్లి ప్రాంతమంతా సెలబ్రేట్‌ చేసుకునే చిత్రమిది. దేశమంతా మా ‘దసరా’ విడుదల కోసం ఎదురు చూస్తోందని ప్రమోషన్‌ టూర్‌లో మాకు అర్థమయింది. సుధాకర్‌గారికి ఈ సినిమాతో రివార్డులు, అవార్డులు మొదలవుతాయని భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నానీగారితో ‘దసరా’ తీసేందుకు మూడేళ్లు ఎదురు చూశాం’’ అన్నారు సుధాకర్‌ చెరుకూరి. ‘‘ఈ మూవీని అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు శ్రీకాంత్‌ ఓదెల. నటీనటులు ఝాన్సీ, నాగబాబు మాట్లాడారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)