Breaking News

సిద్ శ్రీరామ్‌ మరోసారి మ్యాజిక్‌.. 'హిట్‌-3' నుంచి అదిరిపోయే సాంగ్‌ రిలీజ్‌

Published on Mon, 03/24/2025 - 13:03

నాని(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ నుంచి లవ్‌ ట్రాక్‌ సాంగ్‌ విడుదలైంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. యునానిమస్‌ ప్రోడక్షన్స్‌తో కలిసి వాల్‌ పోస్టర్‌ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రంలో  అర్జున్‌ సర్కార్‌ పాత్రలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్నారు.

హిట్‌ సినిమా నుంచి తాజాగా విడుదలైన సాంగ్‌ను సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించారు. లవ్‌ ట్రాక్‌ సాంగ్స్‌ పాడటంలో సిద్ శ్రీరామ్‌కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉందని అభిమానులు చెబుతుంటారు. ఇప్పుడు హిట్‌ మూవీలో 'ప్రేమ వెల్లువ' అనే సాంగ్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. మిక్కీ జె. మేయర్( Mickey J Meyer) ఇచ్చిన మ్యూజిక్‌ కూడా బాగుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సాంగ్స్‌ భారీ హిట్‌ అయ్యాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)