Breaking News

బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం

Published on Fri, 03/27/2026 - 03:25

‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఢిల్లీ (ఐఎఫ్‌ఎఫ్‌డీ) 2026’ ఉత్సవాలు ఢిల్లీలో బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో బాలకృష్ణ ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ (జీవితకాల సాఫల్య పురస్కారం) అవార్డు అందుకున్నారు. 

ఐదు దశాబ్దాల కెరీర్‌లో చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందించారు నిర్వాహకులు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ అవార్డు అందుకున్న బాలకృష్ణకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వైవీఎస్‌ చౌదరి ఓ ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు. 

Videos

నీకు పగ జగన్ మీదనా.. జనం మీదనా.. నీ పనికిమాలిన సీనియారిటీ ఎవడికి కావాలి?

పట్టు బిగించిన ఇరాన్.. ఇక భీకర యుద్ధమే

సీతారాముల కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

బాలుడిని హత్య చేసిన సర్వేష్ పై పోలీసుల కాల్పులు

YS కుటుంబాన్ని కొట్టేందుకు.. నాపై 5 CBI కేసులు పెట్టిన కాంగ్రెస్

నీ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరాకులా.. చంద్రబాబు సిద్ధంగా ఉండు..

జీవన్ రెడ్డి మరో షాక్.. BRS పార్టీలోకి జంప్!

ఏపీలో పోలీస్ శాఖ పనితీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

మంటల్లో 41 మంది.. అదే ప్రమాదం.. అదే నిర్లక్ష్యం

ప్రశ్నిస్తే తాట తీస్తా.. జనసేన నేతను గెంటేసిన పవన్

Photos

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)