Breaking News

బేబీ-2 చేయండి.. 20 చేయండి.. నాకనవసరం: నిర్మాత నాగవంశీ

Published on Mon, 12/01/2025 - 21:04

బేబీ మూవీతో కల్ట్ బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టిన జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. వీరిద్దరు మరోసారి తెరపై సందడి చేయనున్నారు. ఆనంద్, వైష్ణవి జంటగా వస్తోన్న తాజా చిత్రం ఎపిక్. తాజాగా ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ టైటిల్ ఆసక్తిని మరింత పెంచేసింది.

ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు తెలుగు మాట్లాడే హీరోయిన్ కావాలని డైరెక్టర్‌ ఆదిత్య హాసన్‌ చెప్పగా.. నేనే కచ్చితంగా ఆ ఇద్దరే కావాలని పట్టుపట్టానని నాగవంశీ చెప్పారు. బేబీ- 2 చేయండి.. 20 చేయండి… నాకు అనవసరం.. ఈ సినిమాకు మీ ఇద్దరే కావాలని గట్టిగా అడిగినట్లు వెల్లడించారు. వైష్ణవినే తీసుకోవాలని నేను గోలగోల చేస్కే.. ఆనంద్‌ మేనేజర్‌ ఒప్పుకోకపోయినా.. సమస్యే లేదు అంటూ.. వైష్ణవి ఉంటేనే చేద్దాం, లేకపోతే వద్దని చెప్పానని నాగవంశీ తెలిపారు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)