Breaking News

లండన్‌లో హీరోయిన్‌తో చైతూ.. మరోసారి డేటింగ్ రూమర్స్!

Published on Tue, 03/28/2023 - 20:44

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల అనంతరం కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన చై భాషతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతున్నాడు. ఇటీవల లాల్‌ సింగ్‌ చడ్డాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన చై తాజాగా ‘కస్టడీ’తో కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. తమిళ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది.

సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి తరుచూ గాసిప్స్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటి శోభిత దూళిపాళ్లతో చై డేటింగ్‌ రూమర్స్‌ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్‌ నడిచింది. ఆ మధ్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తోనూ చై ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది.  అయితే తాజాగా చైతూకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

తాజాగా నాగ చైతన్య లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఉ‍న్న ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎందుకంటే ఆ ఫోటోలో శోభిత ధూళిపాళ కూడా ఉండడంతో  వైరల్‌గా మారింది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని పలుమార్లు గాసిప్స్ కూడా గుప్పుమన్నాయి. లండన్‌లోని రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత ధూళిపాళ టేబుల్‌ దగ్గర కనిపించడం అభిమానుల్లో మరింత 

అయితే గతేడాది నవంబర్‌లో లండన్ వెకేషన్‌కు వెళ్లిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కలిసి ఉన్న ఫోటో ఆన్‌లైన్‌లో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున వైరలయ్యాయి. గతంలో లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో ఈ విషయంపై చైతూను ప్రశ్నించగా నవ్వుతూ వెళ్లిపోయారు. కాగా.. ఇటీవలే హైదరాబాద్‌లోని కొత్తగా ఓ ఇంటికి షిఫ్ట్ అయ్యారు నాగ చైతన్య. అయితే వీరిద్దరిపై రిలేషన్‌పై ఎవరూ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. 


 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)