Breaking News

ఆ ఫొటోలను వెంటనే తొలగించండి

Published on Wed, 08/05/2026 - 01:28

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) వల్ల సినీ సెలబ్రిటీలకు...  ముఖ్యంగా హీరోయిన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు హీరోయిన్ల డీప్‌ ఫేక్‌ ఫొటోలు, వీడియోలు సృష్టించి నెట్టింట పోస్ట్‌ చేస్తుండటంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఆ ఫొటోలు, వీడియోలు ఒరిజినల్‌ అని భ్రమపడేవారు లేక పోలేదు. అందుకే అవి డీప్‌ ఫేక్‌ ఫొటోలు అని సదరు స్టార్స్‌ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రష్మిక మందన్నా, ఆలియా భట్‌తో పాటు పలువురు నటీమణులు ఈ ఇబ్బందులు ఎదుర్కోగా తాజాగా హీరోయిన్‌ మృణాళ్‌ ఠాకూర్‌ కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడ్డారు.

ఇటీవల ‘ఎక్స్‌’లోని ఒక పేజీలో ఆమె మార్ఫింగ్‌ ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా వీటిపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మృణాళ్‌ ఠాకూర్‌. ‘‘నా డీప్‌ ఫేక్‌ ఫొటోలను సృష్టించి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం చట్ట విరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం కరెక్ట్‌ కాదు. వెంటనే వాటిని తొలగించండి... లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ఫొటోలను ఇకపై షేర్‌ చేసినవారిపై కూడా చర్యలు తప్పవు’’ అంటూ ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.  

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)