రెడ్‌ కార్పెట్‌పై మెరవనున్న సీతారామం బ్యూటీ

Published on Wed, 05/17/2023 - 00:30

Mrunal Thakur: ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌కి కాన్స్‌ నుంచి కబురొచ్చింది. ప్రతి ఏడాది ఫ్రాన్స్‌లో జరిగే కాన్స్‌ చిత్రోత్సవాలు ఈ నెల 16న ఆరంభమయ్యాయి. 27 వరకు కొనసాగుతాయి. ఈ చిత్రోత్సవాల్లో మృణాల్‌ రెడ్‌ కార్పెట్‌పై తొలిసారి మెరవనున్నారు.

ఈ విషయంపై మృణాల్‌ మాట్లాడుతూ – ‘‘అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్‌మేకర్స్‌తో మాట్లాడటానికి ఈ వేదిక నాకు ఉపయోగపడుతుంది.  భారతీయ చలన చిత్రపరిశ్రమ ఖ్యాతిని నేను అక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను’’ అన్నారు మృణాల్‌. ఈ నెల 17  నుంచి 19 తేదీల్లో మూడు రోజుల పాటు మృణాల్‌ కాన్స్‌ చిత్రోత్సవాల్లో సందడి చేస్తారట.

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)