Breaking News

తుదిదశలో ఎంపురాన్‌

Published on Mon, 11/11/2024 - 00:18

మోహన్‌లాల్‌ హీరోగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘లూసిఫర్‌’ (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్‌లో నటించారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. కాగా ‘లూసిఫర్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎల్‌2: ఎంపురాన్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కూడా మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మేజర్‌ పార్టు చిత్రీకరణ పూర్తయింది.

 తాజాగా ‘ఎల్‌ 2 :ఎంపురాన్‌’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, ఫైనల్‌ షెడ్యూల్‌ మొదలైందని పృథ్వీరాజ్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ప్యాచ్‌ వర్క్స్‌తో సహా డిసెంబరులోపే మొత్తం  చిత్రీకరణను పూర్తి చేయాలన్నది పృథ్వీరాజ్‌ టార్గెట్‌ అని మాలీవుడ్‌ సమాచారం. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్‌ సినిమాస్‌ నిర్మిస్తున్న ‘ఎల్‌2: ఎంపురాన్‌’ సినిమా 2025 మార్చి 25న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)