Breaking News

క్రిస్మస్‌కి వృషభ

Published on Sun, 11/09/2025 - 00:02

మోహన్‌ లాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘వృషభ’. తండ్రీ కొడుకుల మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ప్రేమ, విధి, ద్వేషం వంటి భావోద్వేగాలను మిళితం చేసి నందకిశోర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్‌. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌. వ్యాస్, ప్రవీర్‌ సింగ్, విశాల్‌ గుర్ణని, జుహి పరేఖ్‌ మెహతా నిర్మించారు.

ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న విడుదల కానుంది. సమర్జిత్‌ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్‌ సారిక, అజయ్, నేహా సక్సేనా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించారు. ఈ రెండు భాషలతో పాటు హిందీ, కన్నడలోనూ విడుదల చేయనున్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)