Breaking News

సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'రియా'.. అసలు ఈమె ఎవరంటే?

Published on Sat, 10/19/2024 - 09:42

రియా ఎక్కడ? ఆమె ఎవరు? దామిని డాటర్? దామిని ఎవరు? రియా మదర్.. అసలు వీళ్లిద్దరూ ఎవరు? మదర్ అండ్ డాటర్.. గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతోంది. 'మత్తు వదలరా 2' సినిమాలోని సత్య-అజయ్ మధ్య జరిగే సీన్ ఇది. ఊహించని విధంగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ రియా అసలు పేరు ఏంటి? ఆమె ఎవరో తెలుసా?

(ఇదీ చదవండి: బిచ్చగాడిలా మారిపోయిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?)

సోషల్ మీడియాలో ఎప్పుడు.. ఏది.. ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు అర్ధం కాదు. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన తర్వాత 'మత్తు వదలరా 2' సినిమా సీన్లని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మూవీలో సత్య తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. అలా రియా అనే అమ్మాయి గురించి అడిగే సీన్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ రియా పాత్రధారి అసలు పేరు ఐషూ యాదవ్. ఈమె స్వతహాగా నార్త్ అమ్మాయి.

తెలుగులో 'సిద్ధు బీకాం' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఐషూ యాదవ్‌కి ఇన్ స్టాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. డిజిటల్ క్రియేటర్‌గా వీడియోలతో ఎంటర్‌టైన్ చేసే ఈమె.. అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల 'మత్తు వదలరా 2'లో ఛాన్స్ దక్కించుకుంది. ఈమెకు ఇదే తొలి మూవీ. అయితేనేం రియా అనే పేరు దెబ్బకు తెగ పాపులర్ అయిపోయింది.

మరి ఈ ట్రెండింగ్ వల్ల రియా అలియాస్ ఐషూ యాదవ్‌కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి?

(ఇదీ చదవండి: మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్‌గా గౌతమ్)

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)