Breaking News

'దేవర 2' కంటే ముందు మరో హిట్ సినిమా సీక్వెల్?

Published on Sat, 04/18/2026 - 21:04

రచయితగా ఇండస్ట్రీలో చాన్నాళ్లుగా ఉన్నప్పటికీ దర్శకుడిగా మారిన తర్వాత వరస విజయాలు అందుకున్న కొరటాల శివకు 'ఆచార్య'తో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ ‍అయ్యేసరికి కొన్నాళ్లు కనిపించలేదు. తర్వాత ఎన్టీఆర్‌తో 'దేవర' తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇదంతా జరిగి రెండేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొరటాల ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.

(ఇదీ చదవండి: ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు)

'దేవర 2' కూడా అదిగో ఉంటుంది ఇదిగో ఉంటుందని అంటున్నారు గానీ సరిగ్గా ఎప్పుడు మొదలవుతుందనేది అర్థం కావట్లేదు. దర్శకుడిగా తర్వాత ఏం సినిమా చేస్తారనే సంగతి పక్కనబెడితే మరో విషయంలో కొరటాల బిజీగా మారిపోతున్నారు. 'దేవర' తీసిన నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి పలు చిత్రాలని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

రీసెంట్‌గానే విశ్వక్ సేన్ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని 'దేవర' నిర్మాత ప్రారంభించారు. ఇప్పుడు 'మంగళవారం' చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కూడా ఈ నిర్మాణ సంస్థలోనే తీయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దీని పనులు కొరటాలనే దగ్గరుండి చూసుకోబోతున్నారట. దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' చేస్తున్నాడు. ఇది పూర్తవగానే 'మంగళవారం' సీక్వెల్ పనులు షురూ కాబోతున్నాయట.

పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ చేసిన 'మంగళవారం' మూవీ హారర్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చి హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే ఈసారి కథతో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)

Videos

అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్

ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్

మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..

మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం

నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ

Photos

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)