మంచు ల‌క్ష్మి, మోహన్‌ బాబు కొత్త సినిమా.. ఆసక్తిగా టీజర్‌

Published on Wed, 08/27/2025 - 11:26

మంచు ల‌క్ష్మి (Manchu Lakshmi) సుమారు ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన ద‌క్ష (ది డెడ్లీ కాన్సిఫ‌రిసీ) చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. వారి  సొంత బ్యాన‌ర్‌ ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలుగా మోహ‌న్ బాబు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఉన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మ‌ల్ల ఈ సినిమాను యాక్ష‌న్‌, క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకులకు చూపించనున్నారు. ఇందులో స‌ముద్ర‌ఖ‌ని, మలయాళ నటుడు సిద్దిక్‌, చైత్ర శుక్ల వంటి వారు నటించగా  మోహ‌న్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

సుమారు నాలుగేళ్ల క్రితమే అగ్ని న‌క్ష‌త్రం (Agni Nakshatram) పేరుతో మంచు ల‌క్ష్మి ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఇదే సినిమాను 'ద‌క్ష'‌గా టైటిల్‌ మార్చి విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ మెప్పించేలా ఉంది.  క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీసర్‌గా మంచు ల‌క్ష్మీ ప‌వ‌ర్‌పుల్‌ పాత్రలో కనిపించారు. యాక్ష‌న్ సీన్స్‌లలో ఆమె  అద‌ర గొట్టింద‌నే చెప్పాలి. సెప్టెంబ‌ర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది.  ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌ నుంచి పదేళ్ల తర్వాత దక్ష రూపంలో మరో చిత్రం విడుదల కానుంది.  2015లో మామ మంచు అల్లుడు కంచు మూవీ ఆ బ్యానర్‌ నుంచి చివరిగా విడుదలైంది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)