Breaking News

ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి: మంచు మనోజ్‌

Published on Wed, 08/27/2025 - 01:03

‘‘ఓ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత సులభం కాదు. దాని వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుంది. ఇండస్ట్రీలో పనిచేసే వారిని సినిమా వాళ్లులే అని చాలామంది సులభంగా అనేస్తారు. దాని వెనుక ఎన్నో త్యాగాలు, మరెన్నో ఒడుదొడుకులు ఉంటాయి. వాటిని దాటుకొని రాగలిగితేనే ఇక్కడ ఉండగలం’’ అని హీరో మంచు మనోజ్‌  చెప్పారు. నారా రోహిత్‌ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌ కుమార్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుందరకాండ’. 

వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్‌ మాట్లాడుతూ–‘‘సుందర కాండ’ చిత్రానికి ప్రేక్షకులు గొప్ప విజయం అందించాలి’’ అని కోరారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి మా సినిమా చూసి, మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని నారా రోహిత్‌ పేర్కొన్నారు. ‘‘మా మూవీ చూసి ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాం’’ అని సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి తెలిపారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)