Breaking News

తప్పు చేయలేదు.. మాకెందుకు భయం: స్టార్ హీరో తల్లి

Published on Mon, 04/07/2025 - 13:31

సినిమాలు అ‍ప్పుడప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాయి. రీసెంట్ టైంలో 'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan Movie) చిత్రం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉందని చెప్పొచ్చు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని సన్నివేశాలున్నాయని తొలిరోజే విమర్శలు రావడంతో నిర్మాత గోపాలన్, హీరో మోహన్ లాల్ (Mohanlal) క్షమాపణలు చెప్పారు.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)

మరోవైపు నిర్మాత గోకులం గోపాలన్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరగ్గా.. లెక్కల్లో చూపని కొంత డబ్బు బయటపడింది. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్( Prithviraj Sukumaran)కి కూడా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. గత రెండు-మూడేళ్ల రెమ్యునరేషన్ లెక్కలు చూపించాలని మెయిల్ పంపింది. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ తల్లి మల్లిక స్పందించారు.

'నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మేం దర్యాప్తుకి రెడీ. భయపడటం లేదు. ఈ విషయాన్ని మాకు సపోర్ట్ గా ఉన్న వాళ్లకు థ్యాంక్యూ. మమ్ముట్టి మాకు ధైర్యాన్నిస్తున్నారు. ఈ వార్తలన్నీ చూసి మాకు ధైర్యం చెప్పారు. దీంతో నాకు కన్నీళ్లొచ్చాయి' అని మల్లిక సుకుమారన్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్)

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)