Breaking News

స్టేజ్‌పై మహేశ్‌ బాబు కొడుకు గౌతమ్‌ యాక్టింగ్‌.. వీడియో వైరల్‌

Published on Thu, 12/01/2022 - 17:56

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. డ్యాన్స్‌ వీడియోలు, అన్నయ్య గౌతమ్‌తో  చేసే అల్లరి వీడియోలు షేర్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది.  కానీ గౌతమ్‌ మాత్రం అంత యాక్టివ్‌గా ఉండదు. చెల్లెలు మాదిరి అల్లరి వీడియోలను షేర్‌ చేయడు. సోషల్‌ మీడియాలోనే కాదు బయట కూడా సైలెంట్‌గానే ఉంటాడు గౌతమ్‌.

అయితే స్కూల్‌లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటాడట. చదువు మాత్రమే కాదు ఇతర ప్రొగ్రామ్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటాడట. తాజాగా గౌతమ్‌ తన స్కూల్లో స్నేహితులతో కలిసి నాటకం వేశాడు. స్టేజిపైన యాక్టివ్‌గా డ్యాన్స్‌ చేశాడు. హైస్కూల్‌లో గౌతమ్‌ వేసిన మొదటి నాటకం వీడియోను నమ్రత శిరోద్కర్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయింది. 

గౌతమ్‌ ఇప్పటికే నాన్న మహేశ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేశ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంలో గౌతమ్‌ నటించాడు.  ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. కానీ ఈ వీడియో చూశాక.. గౌతమ్‌లో గొప్ప నటుడు ఉన్నాడని, తండ్రి మాదిరే ఆయన కూడా భవిష్యత్తులో స్టార్‌ హీరో అవుతాడని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)