Breaking News

‘సారంగ దరియా’పాటకు సీతూ పాప అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్‌

Published on Sat, 06/17/2023 - 11:50

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వకున్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఆమెకు ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ఆమె షేర్‌ చేసే డ్యాన్స్‌ వీడియోస్‌, ఫోటోలు తెగ వైరల్‌ అవుతాయి. సీతూ పాప టాలెంట్‌ చూసి మహేశ్‌బాబు ప్యాన్స్‌తో పాటు మిగతా నెటిజన్స్‌ కూడా మురిసిపోతుంటారు. గతంలో మహేశ్‌ బాబు సినిమాల్లోని చాలా పాటలకు సితార స్టెప్పులేసి అలరించింది. తాజాగా సాయి పల్లవి పాటకు డ్యాన్స్‌ చేసి, ఆ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

సాయి పల్లవి, నాగచైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. ఈ మూవీలోని ‘సారంగ దరియా’ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకు మహేశ్‌ ముద్దుల తనయ స్టెప్పులేసి అలరించింది.  లంగా ఓణీ  ధరించి చక్కని అభినయంతో అచ్చం సాయి పల్లవిలా డాన్స్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగవైరల్‌ అవుతోంది. 

ఇవి చదవండి:

ఫ్రెండ్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో! 

పెళ్లి చేసుకోవాలనుంది, నాకంటూ ఓ కుటుంబం కావాలి: కంగనా 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)