Breaking News

నోటా కన్నా నటుడికే తక్కువ ఓట్లు.. ఎంత వచ్చాయంటే?

Published on Sat, 11/23/2024 - 17:55

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అజా‌జ్‌ ఖాన్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాడు. వెర్సోవా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనకు కేవలం 155 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇతడి కంటే నోటాకు ఎక్కువగా 1298 ఓట్లు వచ్చాయి. పైగా ఇతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 56 లక్షలమంది ఫాలోవర్లున్నారు. వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో ఖాన్‌ విఫలమయ్యాడు. 

ఇక వెర్సోవా నియోజకవర్గంలో శివ సేన అభ్యర్థి హరూన్‌ ఖాన్‌ 65,396 ఓట్లతో విజయం సాధించాడు. హరూన్‌ కంటే 1600 ఓట్లు తక్కువ రావడంతో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ భారతి లవేకర్‌ ఓటమిపాలైంది.

సినిమా..
అజాజ్‌ ఖాన్‌ విషయానికి వస్తే.. లకీర్‌ కా ఫఖీర్‌, అల్లా కీ బండే, హై తుజే సలాం.. ఇలా ఎన్నో హిందీ చిత్రాల్లో నటించాడు. తెలుగులోనూ రక్తచరిత్ర, దూకుడు, బాద్‌షా, నాయక్‌, హార్ట్‌ ఎటాక్‌ వంటి సినిమాల్లో విలన్‌గా నటించాడు. బుల్లితెరపైనా పలు సీరియల్స్‌ చేశాడు. హిందీ బిగ్‌బాస్‌ 7, 8వ సీజన్స్‌లో పాల్గొన్నాడు. అభ్యంతరకరమైన పోస్టులు, దురుసు వ్యాఖ్యలు, డ్రగ్స్‌ వల్ల నాలుగుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)