Breaking News

డ్యూడ్‌ చిత్రం నుంచి ఆ పాటను తొలగించండి

Published on Sat, 11/29/2025 - 09:43

డ్యూడ్‌ చిత్రంలోని ‘కరుత్త మచ్చాన్‌’ పాట ఇళయరాజా పాత పాటల పవిత్రతను దెబ్బతీసేలా ఉందని, తక్షణమే దాన్ని తొలగించాలని చిత్ర నిర్మాణ సంస్థను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌.సెంథిల్‌కుమార్‌ ఆదేశించారు. వివరాల్లోకెళ్తే.. ఇళయరాజా గతంలో సంగీతం అందించిన చిత్రాల్లోని ‘కరుత్త మచ్చాన్‌’ ‘నూరు వరుషం’ అనే పాటలను ఆయన అనుమతి లేకుండా ఈ చిత్రంలో వాడుకున్నారు. దీంతో తన అనుమతి లేకుండా ఆ పాటలను వాడుకున్నారని, తక్షణమే చిత్రం నుంచి ఆ పాటను తొలగించాల్సిందిగా ఇళయరాజా మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

 ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి తక్షణమే ఆ పాటను తొలగించాలని చిత్ర నిర్మాణ సంస్థను ఆదేశించారు. కాగా తాము ఉపయోగించిన పాటల హక్కులు సోనీ సంస్థ పొందిందని, ఆ సంస్థ నుంచి తాము అనుమతి పొందినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ పాటను తొలగించడానికి 7 రోజులు గడువు కావాలని కోరారు. దీనికి నిరాకరించిన న్యాయమూర్తి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సిందిగా చిత్ర నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేసి, విచారణను జనవరి 7కి వాయిదా వేశారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)